5, డిసెంబర్ 2013, గురువారం

10 జిల్లాల తెలంగాణకే కేబినెట్ ఆమోద ముద్ర

 తెలంగాణ బిల్లుపై ఉత్కంఠకు దాదాపుగా తెర పడింది. 10 జిల్లాల తెలంగాణకే కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. గ్రేటర్ హైదరాబాద్ 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రధాని అధ్యక్షతన జరిగిన కేబినెట్ గ్రీన్ సిగ్నలిచ్చింది. జీవోఎం తయారు చేసిన బిల్లు ముసాయిదాను కేబినెట్ సుదీర్ఘ చర్చ అనంతరం ఆమోదించినట్లు హోంమంత్రి షిండే అధికారికంగా ప్రకటించారు. అన్ని వర్గాలను సంప్రతించాకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వెల్లడించారు. 

4 కామెంట్‌లు:

  1. >అన్ని వర్గాలను సంప్రతించాకే ఈ నిర్ణయం తీసుకున్నామని
    యథాప్రకారం మరొక పచ్చిఅబధ్ధం!
    " తెలంగాణావారిని పదేపదే సంప్రదించి - సీమాంధ్రవారిని సంపూర్ణంగా విస్మరించి "
    అంటేనే సరిగా ఉంటుంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Sir,

      All Andhra parties have been consulted. Cherukuri Ashok Babu & co. were given audience by GoM.

      What more do you want?

      Please note the minister is saying they consulted everyone, not that all people agreed. If agreement by all is required, neither Andhra (1953) nor AP (1956) would have been formed.

      తొలగించండి
  2. అందరూ రాహుల్ గాంధిని ప్రధానిని చెయ్యడానికి విదగొడుతున్నారని యెలా అనుకుంటున్నారో గానీ అది పూర్తిగా తప్పు. దేశమంతా చంక నాకిపోయి విడగొట్టటం వల్ల సీమాంధ్ర లోనూ నష్టపొయాక ఈ కాసిని సీట్లు చలి కాసుకోటానిక్కూడా పనికి రావుగా! నాకు తోచిన క్లూ వేరే ఉంది. పార్తీ పూర్తిగా వోడిపోయినా సోనియాకీ రాహుల్ కీ అమేధీ యో యేవో నికరమయిన స్థానాలు ఉన్నాయి. మరి వారికి అతి ముఖ్యులయినా చిదంబరం, ఆజాద్ లాంటి వారి సంగతేమిటి? చిదంబరాన్ని ఈ సారి జయలలిత తమిల నాడు నుంచి గెలవనివ్వదు. ఆజాదుని వాళ్ళ పార్తీ వాళ్ళే పార్టీ ఆఫీసుకి రానివ్వట్లేదు, ఇంక పార్లమేంతుకి గెలిపించటం కూడానా?మిగతా వాళ్ళ పరిస్తితీ అనతే. వాళ్ళందరికీ నమ్మకమయిన సీట్ల కోసం - అంటే సొనియ మహా రాణీ గారి పెంపుడు జంతువులకి అధికార భద్రత పధకం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Who cares? Telangana people want Telangana state, not Rahul or some other Gandhi or Modi becoming PM. Why can't Andhras come out of the state of denial atleast now?

      తొలగించండి