ఈ సంవత్సరం ఎపుడు లేని విదంగా హైదరాబాద్ లో వర్షలు ఫూల్.
ఆవి కూడా జూన్ నుండి వచ్చినాయి. కాని నేడు త్రాగడానికి నీరు లేదు...
దీనితో పేద, మద్యతరగతి ప్రజలకు నీటి సమస్యలు మారిన్ని రానున్నాయి.
ఈ సమస్యలకు మూల కారణం ఎవరు ? వర్షలు భాగా వచ్చిన నీరు ఎందుకు రావడం లేదు ? పాలకులు, నాయకులు ... కారణం కాదా ?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి