30, జులై 2013, మంగళవారం

29వ రాష్ర్టం తెలంగాణా...



10 జిల్లాల తెలంగాణా.
60 సంవత్సరాల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవెరింది..
60 యేండ్ల పోరాటానికి ఫలితం దక్కింది ... 
10 సంవత్సరాల వరకు హైదరాబాద్ ని ఉమ్మడి రాజధాని గా కేంద్రం (cwc) ప్రకటించింది ....



6 కామెంట్‌లు:

  1. ఒకనాడు 92వ రాష్ట్రమూ ఏర్పడుతుంది మనరాజకీయాల పుణ్యమా అని.

    రిప్లయితొలగించండి
  2. ముందు ఉందిరా ముసళ్ళ పండగ

    రిప్లయితొలగించండి
  3. నిజమే సారు. రాజకీయ పార్టీలకి, తమ రాజకీయభవిష్యత్తు తప్ప
    దేశమూ, దాని సంక్షేమమూ, భవిష్యత్తూ అంటూ ... ఉన్నాయా? చాలా కాలం నుండీ‌ ఇదే‌ పరిస్థితి.

    కాక పొతే ఈక్కడ 60 యేండ్ల పోరాటానికి ఫలితం దక్కింది.
    జీవో 610...విడుదల చేసింది.ఒక సంవత్సరంలోగా ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రకటించింది.
    కాని 25 సంవత్సరాలు గడుస్తున్న నేటికి ఆ జీవో అమలుకు నోచుకోలేదు.? తెలంగాణ ప్రజలను వంచించడం... స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా ఉన్నది. విభజన వల్ల కనీసం ఉద్యోగాలు రెట్టింపు కావడంతో నిరుద్యోగ సమస్య తీరుతుంది. ....


    రిప్లయితొలగించండి
  4. veerayya bhayya, nuvvu cheppinatlu jarigithe nee notla shakkar postha gaani aa deddhimak mukkoni maatalu kaani nammiana vanuko, aa saale gaadu manalani nattetlo munchude. sacchhudo narukudo annadu gaani farmhouse lo tongoni ee congressodiki chance ichhindu. vaadi notlo mannu pada inka enni sithralu choopisthado.

    రిప్లయితొలగించండి
  5. మా తెల0గాణాను మా తెలంగాణావాళ్లు పరిపాలిస్తారు!పాలనాసౌలభ్యం ఏర్పడుతుంది!900మంది తెలంగాణా అమరవీరుల ఆత్మలు శాంతిస్తాయి!చిన్న రాష్ట్రమే చింతలు లేని రాష్ట్రం!

    రిప్లయితొలగించండి
  6. ore seenugaa!
    mee kirankumaar reddi "chittooru jillaa utsavaalaku 700 crores icchi, telangana 10 jillaala kaakateeya utsavaalaku 120 crores ivvadam vivaksha kaadaa?" ani harish rao niladeeste assembly saakshigaa "telanganaku okka roopayi ivva .... raasi pettuko.... " ani ahankaaramto annappudu nuvvu ekkada panukonnavuraa? pedda maatlaadutunnav? ayinaa munchinaa telchinaa maavodu chetilone munugutaam. meevodi chetullo enduku munugaale. po poraa ... 60 ella sandi mastu vinnam neelantolla katalu..

    రిప్లయితొలగించండి