1, జులై 2011, శుక్రవారం

హై స్పీడ్ తో దుసుకుపొతున్న చైనా...

గత కొన్ని సంవత్సరాల కాలంలో చైనాలో సోషలిస్టు ఆధునికీకరణ కొనసాగుతున్నది. ప్రజల జీవన ప్రమాణాన్ని పెంచటం ద్వారా ఉత్పాదక శక్తుల అభివృద్ధికి తోడ్పడుతున్నారు. బలమైన చైనా నేడు అవతరించింది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం అన్ని దేశాలను ఆవహించింది. చైనా దానిని తట్టు కున్నది. చైనా కమ్యూనిస్టుపార్టీ ఒక పరిపక్వత చెందిన మార్క్సిస్టు పాలకపార్టీగా నేడు నిలబడింది.
            
90 సంవత్సరాలుగా పార్టీ ప్రజలతో మమేకమై చేసిన కృషి సత్ఫ లితాలనిచ్చింది. అత్యధిక ప్రజల ప్రయోజనాలను  కాపాడింది. పార్టీ సరైన పంథాని రూపొందించుకుని, సూత్రా లకు కట్టుబడి ప్రజలతో కలిసి వుంటే మరిన్ని  ఐన సవాళ్ళను ఎదుర్కోగలదు.    


              
చైనా కమ్యూనిస్టు పార్టీ (సిపిసి) 90వ వ్యవస్థాపక వార్షికోత్సవాన్ని నేడు  జరుపుకుంటున్నది.   





( పత్రికలు , గూగ్ల్స్   సహకారంతో ...)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి