30, అక్టోబర్ 2021, శనివారం
దీపాలతోనే దీపావళి జరుపుకుందాం...
12, ఏప్రిల్ 2021, సోమవారం
శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు...
కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు, అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ
కరోనా మీద విజయం సాధించాలని ...
షడ్రుచుల ఉగాదితో ఇంటింటా ఆయురారోగ్యాలు,
సిరిసంపదలు, ఆనందాలు నిండాలని...
మీకు, మీ కుటుంబ సభ్యులకు
తెలుగు నూతన సంవత్సర మరియు
శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు...
21, మార్చి 2021, ఆదివారం
ప్రపంచవ్యాప్తంగా కాలుష్య రాజధానుల్లో ఢిల్లీకి అగ్రస్థానం దక్కింది.
... ప్రపంచవ్యాప్తంగా కాలుష్య రాజధానుల్లో ఢిల్లీకి అగ్రస్థానం దక్కింది.
... ప్రపంచంలో 30 అత్యంత కాలుష్య నగరాల్లో 22 భారత్‌లో ఉన్నాయి.
ప్రపంచంలో కాలుష్య దేశాల్లో భారత్ మూడో స్థానంలో నిలిచింది. తొలిస్థానంలో బంగ్లాదేశ్, పాకిస్థాన్ ఉన్నాయి. 30 అత్యంత కాలుష్య నగరాల్లో జిన్జియాంగ్ (చైనా) మొదటిస్థానంలో ఉంది. భారత్‌కు చెందిన ఘజియాబాద్, బులేందషహర్, బిసరాఖ జలాల్‌పూర్, నోయిడా, గ్రేటర్ నోయిడా, కాన్పూర్, లక్నో, బివారీ తరువాత స్థానాల్లో ఉన్నాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)