23, అక్టోబర్ 2014, గురువారం

'దీపావళి పండుగ' శుభాకాంక్షలు...

మీకు , మీ కుటుంబ సభ్యులందరికి నా హృదయపూర్వక 'దీపావళి పండుగ' శుభాకాంక్షలు...

9, అక్టోబర్ 2014, గురువారం

చే


నేటికీ ప్రపంచ యువత నర నరాల్లో లావాలా ప్రవహిస్తోంది...చే  రూపం.

నీ రూపం
నీ పోరాట పటిమ
ప్రపంచ యువతరానికి   నేటికీ ఆదర్శం  
ప్రపంచంలో ఎకడచుసినా  నీ రూపం...
ఏ   కీ చైన్  చూసినా, టీ షార్ట్ చూసినా .....
మరో వైపు నీ రూపం శత్రువు గుండెల్లో నేటికీ దడపుట్టిస్తోంది...  

నువ్వందించిన స్ఫూర్తి
ఆచరణలో నీవు చూపిన తెగువ
నేటికీ యువత నర నరాల్లో లావాలా ప్రవహిస్తోంది...


గిరిజన పోరాట యోధుడు కొమురం భీము...

               ఆదిలాబాద్ జిల్లా కెరమెరి మండలం జోడేఘాట్‌లో 
బుధవారం కొమురం భీమ్ 74వ వర్ధంతి సభను (08.10.2014)
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు   ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

6, అక్టోబర్ 2014, సోమవారం

3, అక్టోబర్ 2014, శుక్రవారం

ద‌స‌రా(విజ‌య‌ద‌శ‌మి) పండ‌గ శుభాకాంక్ష‌లు...


ప్రియ‌మైన మిత్రులు, శ్రేయోభిలాషులకు ద‌స‌రా(విజ‌య‌ద‌శ‌మి) పండ‌గ శుభాకాంక్ష‌లు