30, జులై 2013, మంగళవారం

29వ రాష్ర్టం తెలంగాణా...



10 జిల్లాల తెలంగాణా.
60 సంవత్సరాల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవెరింది..
60 యేండ్ల పోరాటానికి ఫలితం దక్కింది ... 
10 సంవత్సరాల వరకు హైదరాబాద్ ని ఉమ్మడి రాజధాని గా కేంద్రం (cwc) ప్రకటించింది ....